డీఎస్సీపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని వాల్మీకి గణేష్ సవాల్
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
ఆదోని: డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఆదోని టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు వాల్మీకి గణేష్ అన్నారు. మంత్రి నారా లోకేష్ సవాల్‌కు స్పందించకుండా విమర్శలు చేయడం తగదన్నారు.