మార్కండేయ నగర్లో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మార్కండేయ నగర్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.