వివో X100 ప్రోపై భారీగా ధర తగ్గింపు

రిపోర్టర్: నరేష్ స్థలం: India

వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌పై రూ.30,000 వరకు తగ్గింపు ప్రకటించారు. డైమన్షిటీ 9300 ప్రాసెసర్, శక్తివంతమైన ZEISS కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.