బీజేపీ మహిళా మోర్చా కో-కన్వీనర్‌గా నల్లుల సంగీత నియామకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మంచిర్యాల
భారతీయ జనతా పార్టీ తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర కమిటీలో మంచిర్యాల జిల్లాకు సముచిత ప్రాధాన్యం దక్కింది. పాలసీ రీసెర్చ్ కో-కన్వీనర్‌గా జిల్లాకు చెందిన నల్లుల నల్లుల సంగీతను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి సోమవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం కోసం ఈ నూతన నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రఘునాథ్ ,జిల్లా అధ్యక్షుల నగునూరి వెంకటేశ్వర్లు లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన నల్లుల సంగీత