పోలవరం నియోజకవర్గంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: మంత్రి కొలుసు పార్థసారథి
రిపోర్టర్: సతీష్
స్థలం: ఏలూరు
పోలవరం నియోజకవర్గం టీ.నర్సాపురంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు అని గృహనిర్మాణ & సమాచార శాఖ మంత్రి, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజల నుంచి అర్జీలు అలాగే ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ త్వరలోనే సముచిత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.