తెలంగాణ కార్టూన్: మూసీ ముస్తాబు.. సామాన్యుడి గుబులు!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Telangana
"నదిని లండన్ లాగా మార్చడం సంగతేమో గానీ సార్... ముందు మా ఇల్లు మ్యాప్‌లో ఉంటుందో లేదో తెలిస్తే గుండెజబ్బు రాకుండా బతుకుతాం!"