ఎస్ఎస్సీ జెహెచ్‌టీ 2026 ప్రాథమిక కీ విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైండ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 పేపర్-వన్ ప్రాథమిక ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను సెప్టెంబర్ 21న విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 24 రాత్రి 11 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు.