ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ విధానం అమలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ విధానం అమలు లోకి రానుంది. ఇప్పటినుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వెయ్యబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాను యధావిధిగా సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి నగదును అందిస్తారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది.