పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసా: వంగలపూడి అనిత

రిపోర్టర్: గోపి స్థలం: అనకాపల్లి

అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పూర్తి భరోసా కల్పిస్తూ వారి కష్టాల్లో తోడుగా నిలుస్తున్నామని వంగలపూడి అనిత అనకాపల్లి వెల్లడించారు. ప్రజల కన్నీళ్లు తుడవడం, ప్రతి కుటుంబానికి అండగా నిలవడం కూటమి ప్రభుత్వ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. పర్చూరు ప్రజలకు ఆపద సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని స్పష్టం చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామని తెలిపారు.