పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్వో గుడ్ న్యూస్, అక్టోబర్ 31 లోపు దరఖాస్తు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: భారతదేశం
పీఎఫ్ అకౌంట్ లేని ఉద్యోగుల కోసం ఈపీఎఫ్వో కొత్త పథకాన్ని తెచ్చింది. ఎంప్లాయిస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ ద్వారా అర్హత ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఉద్యోగుల వాటా పూర్తిగా మాఫీ అవుతుంది. ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2026 మధ్య అర్హత కోల్పోయిన వారు అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.