పాలకొండలో వైరాగ్యంతో రాజకీయాలకు దూరమవుతున్న వైసీపీ కేడర్
రిపోర్టర్: K J Kumar
స్థలం: పాలకొండ
పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ అభిమానులు తీవ్ర మనోవేదనకు గురై రాజకీయాల జోలికి పోకూడదని నిశ్చయించుకున్నారు. ఇలా రకరకాల కారణాలతో కార్యకర్తలు దూరం అయితే పార్టీని ముందుకు నడిపించేందుకు తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.