రూ 1200 కోట్ల చెత్త దోపిడీపై చర్చకు రావాలి

రిపోర్టర్: రాము స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు సిటీలోని విఆర్ సి కూడలిలో రాష్ట్రంలో జరిగిన 1200 కోట్ల చెత్త దోపిడీ అంశంపై మంత్రి నారాయణ సమాధానం దాటవేస్తున్న తీరును కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ మంత్రి నారాయణ బహిరంగ చర్చకు రావాల్సిందేనని ఆయన సవాల్ విసిరారు.