హిందీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

హిందీ దినోత్సవం సందర్భంగా భారత్‌కు ఇజ్రాయెల్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. పురాతన భాషలు నేటికీ సజీవంగా ఉన్నాయని ఇజ్రాయెల్ రాయబారి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా దేశ ప్రజలకు హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ సమైక్యతలో హిందీ భాష కీలక పాత్ర పోషిస్తోందని నాయకులు కొనియాడారు.