సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పిలుపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నాగర్ కర్నూల్

సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆగండి, ఆలోచించండి, అడుగువేయండి అనే మూడంచల సూత్రాన్ని తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే ఉచిత హెల్ప్లైన్ నంబర్ 1930 లేదా అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) పేర్కొన్నారు.