మహిళపై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అమానుష దాడి తీవ్ర కలకలం
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అమానుషంగా ప్రవర్తించాడు. మియాపూర్ - హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ల మధ్య ఓ మహిళను తీవ్రంగా కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.