హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం షారుఖ్ ఖాన్ ఆస్తి వివరాలు వెల్లడి
రిపోర్టర్: హరి
స్థలం: ముంబై
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆస్తి విలువపై హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 తాజాగా సంచలన నివేదిక విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తి రూ. 2,490 కోట్లు తగ్గి రూ. 10,000 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఆస్తి కొంత తగ్గినప్పటికీ, భారతదేశంలో అత్యధిక ఆస్తులున్న నటుడిగా షారుఖ్ ఖాన్ తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నారని హురున్ నివేదిక స్పష్టం చేసింది.