ఢిల్లీలో పీజీ భవనాల భద్రతపై కఠిన నిఘా

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

సత్య నికేతన్ భవన కూలుపు ఘటన నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని పీజీ వసతి గృహాలపై అధికారులు దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై వారం రోజుల్లోగా స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధు ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.