నేపాల్ లో చిక్కుకున్న ఆరుగురు భారత ట్రిక్కర్లు: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
రిపోర్టర్: నరేష్
స్థలం: Nepal
నేపాల్ లోని ఎప్పర్ డోల్పా ప్రాంతంలో వాతావరణ హెచ్చరికలను బేఖాతరు చేసి ముందుకు వెళ్లిన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో కూడిన ఆరుగురు భారత ట్రిక్కర్లు మంచు తుపానులో చిక్కుకున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, హెలికాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, ట్రిక్కర్లను సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డోల్పా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జును హమల్ ధకల్ తెలిపారు.