తీవ్ర తుపాను ముప్పు: హైదరాబాద్ లో భారీ వర్షాలు పడే అవకాశం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
మురసు తీవ్ర తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం వేగంగా మారుతోందని వెదర్‌మ్యాన్ వెల్లడించారు. రానున్న రెండు గంటల్ లో రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్, బేగంపేట, హిమాయత్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.