సంజు శాంసన్ పై విమర్శలకు రవిచంద్రన్ అశ్విన్ ఘాటైన బదులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

న్యూజిలాండ్ తో జరిగిన టివ్ట్వంటీ సిరీస్ లో విఫలమైన సంజు శాంసన్ పై వస్తున్న విమర్శలకు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గట్టిగా బదులిచ్చారు. సంజు నా మొదటి ఎంపిక అని, నీకు అది పూర్తి సమయం పిచ్చి అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ కు ఆయన చురకలు అంటించారు. ఈ సిరీస్ లో శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో సెలెక్షన్ పై చర్చ జరుగుతోందని క్రీడా వర్గాలు తెలిపాయి.