షాకింగ్ ఘటన: ఆరోపణలపై స్పందించిన మేఘన్ మార్కెల్ తండ్రి థామస్

రిపోర్టర్: వెంకట్ స్థలం: International

ఫిలిప్పీన్స్ అధికారుల విచారణ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ ఖండించారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, నిరాధారమైన ఆరోపణలతో తనపై కుట్ర జరుగుతోందని ఆయన తెలిపారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధమని థామస్ మార్కెల్ వెల్లడించారు.