ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత కాంస్య పతకం అందుకోనున్న అథ్లెట్ అను రాఘవన్

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

భారత 400 మీటర్ల హర్ల్స్ అథ్లెట్ అను రాఘవన్ ఎనిమిదేళ్ల క్రితం 2018 ఆసియా క్రీడల్లో డోపింగ్ ఉల్లంఘన కారణంగా నాల్గవ స్థానం నుండి కాంస్య పతకానికి ఎంపికయ్యారు. అయితే అప్పట్లో ఎలాంటి పతక ప్రదానోత్సవం జరగకపోవడంతో ఆమె చేతికి పతకం అందలేదు. సెప్టెంబర్ 28న ఐచి-నగోయాలో జరగనున్న కార్యక్రమంలో ఆమె తన చిరకాల స్వప్నమైన కాంస్య పతకాన్ని అందుకోనున్నారు.