రామాయణం సినిమాపై శంకర్ ప్రశంసలు: అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ అంటూ కితాబు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ దర్శకుడు శంకర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణాన్ని వీక్షించి అభినందించారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలోని విజువల్స్, వీఎఫ్ఎక్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయని ఆయన కొనియాడారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి నటనతో పాటు యశ్ నటన అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు.