గ్రామీణ ప్రాంతాల్ లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు: కేంద్ర ప్రభుత్వ చారిత్రక నిర్ణయం

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

గ్రామీణ ప్రాంతాల్ లో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడంతో పాటు పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మరియు సీఈఎస్ఎల్ సంస్థలు న్యూఢిల్లీలో అధికారికంగా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్ లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మరియు బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని, దీనివల్ల గ్రామీణ స్థాయి వరకు పబ్లిక్ ఛార్జింగ్ వ్యవస్థ మరింత విస్తరించనుందని వారు తెలిపారు.