బిగ్ బాస్ హౌస్‌లో రసవత్తరంగా మారిన సైన్యం ఎంపిక టాస్క్!
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రెండో రోజే ఆట రసవత్తరంగా మారింది. ఇంటి సభ్యులను సెలబ్రిటీలు, సామాన్యులుగా విడగొట్టి రాంప్రసాద్, రోహిత్‌లను నాయకులుగా ఎంపిక చేశారు. బ్యాగ్ టాస్క్ ద్వారా నాయకులు తమ సైన్యంలో సభ్యులను ఎంపిక చేసుకునే క్రమంలో ఆసక్తికర పరిణామాలు, వాదనలు చోటుచేసుకున్నాయి. రాంప్రసాద్ చేసిన కామెంట్స్, రోహిత్ టీమ్ ఎంపికపై హౌస్‌లో చర్చ నడిచింది.