స్థానిక ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన ఎమ్మెల్యే శంకర్

రిపోర్టర్: JR RAO స్థలం: శ్రీకాకుళం

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెద్దగణగళ్ల పేట, కుందువానిపేట, కనుగులవాని పేట గ్రామాల్ లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.