భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ
రిపోర్టర్: నరేష్
స్థలం: India
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా, నిఫ్టీ 130 పాయింట్లు పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడం మరియు బ్రెంట్ క్రూడాయిల్ ధర 99 డాలర్లకు చేరుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.