'భారీ భద్రత నడుమ ఘనంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవం': ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Andhra Pradesh

తేదీ 07.09.2026 న పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం 449 మంది అధికారులు మరియు సిబ్బందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు.