ఎన్ఐటీ వరంగల్ వై నాల్గవ స్నాతకోత్సవ వేడుకల తేదీలు ఖరారు

రిపోర్టర్: శివ స్థలం: వరంగల్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ 24వ స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, సెప్టెంబర్ 20న పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పీహెచ్‌డీ విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. నవంబర్ 11, 2025 నుండి సెప్టెంబర్ 2, 2026 మధ్య ఫలితాలు వెలువడిన అర్హులైన అభ్యర్థులు ఈ వేడుకలకు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు.