విశాఖలో ఇళ్ల స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Amaravati / Visakhapatnam

విశాఖపట్నంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు హక్కుదారు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ స్థలాల మొత్తం విలువ రూ.8,874 కోట్లుగా ఉంది. ఏపీని కీలక హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు పోర్ట్ ఇన్ఫ్రాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.