విజయనగరంలో సరికొత్త ట్రెండీ గ్యాడ్జెట్లతో దూసుకొచ్చిన రీచ్ మై స్టోర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరంలో వైష్ణవి వీధి పేర్ల వారి జంక్షన్ వద్ద నూతనంగా ప్రారంభించిన రీచ్ మై స్టోర్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ హోల్ సేల్ మరియు ఆన్లైన్ ధరలకే అమ్మబడును కావున అందరూ మా స్టోర్ కి విచ్చేసి స్వయంగా చూసి కొని ప్రొడక్ట్ నాణ్యతను పరిశీలించి కొనగలరు అని నిర్వాహకులు మోహిత్ తెలిపారు.