బెర్లిన్ ఐఎఫ్ఏ 2026లో ఆకట్టుకుంటున్న వినూత్న టెక్ గ్యాడ్జెట్లు!

రిపోర్టర్: సునీల్ స్థలం: World

బెర్లిన్‌లో జరుగుతున్న ఐఎఫ్ఏ 2026 ప్రదర్శనలో వింతైన టెక్ గ్యాడ్జెట్లు టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 17 అంగుళాల వరకు స్క్రీన్ సైజు పెరిగే లెనోవో ప్రాజెక్ట్ స్వాన్ ల్యాప్‌టాప్, హ్యాండిల్ నుంచి విడిపోయే హోహెమ్ ఐపిక్ కెమెరా, ఏఐ టెక్నాలజీతో పనిచేసే డైసన్ కెమెరాజెట్ టూత్‌బ్రష్ వంటి సరికొత్త గాడ్జెట్లు ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.