మహబూబాబాద్ లో కలకలం: రోడ్డుపై గుండె, లివర్ను పోలిన అవయవాల గుర్తింపు

రిపోర్టర్: నరేష్ స్థలం: మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా చిన్న వంగర బైపాస్ వద్ద రోడ్డుపై గుండె మరియు లివర్ను పోలిన అవయవాలు పడి ఉండటం తీవ్ర కలకలం రేపిందిని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ వింతైన ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అవి మానవ అవయవాలా లేక జంతువులకు సంబంధించినవా అనే కోణంలో పోలీసులు అన్ని కోణాల్ లో లోతుగా విచారణ జరుపుతున్నారు.