కరవు ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ

రిపోర్టర్: సునీల్ స్థలం: Andhra Pradesh

సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పంతో కృష్ణమ్మ కొండలు, కోనలు దాటుకుంటూ కరవు ప్రాంతాల వైపు పరుగులు పెడుతోంది. దీనిద్వారా రాష్ట్రంలోని సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.