ఇంగ్లాండ్‌తో టెస్ట్‌లో పాకిస్థాన్ ఘోర వైఫల్యం, వంద పరుగులకే 7 వికెట్లు నేలకూలాయి
రిపోర్టర్: రాము
స్థలం: World
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తీవ్రంగా తడబడింది. బయటి విమర్శలను పట్టించుకోబోమని కెప్టెన్ బాబర్ ఆజమ్ పేర్కొన్నప్పటికీ, తొలి సెషన్‌లోనే జట్టు వంద పరుగుల లోపు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ మార్పులతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది.