నీ టీంలో ఆ కామాంధుడు ఎవడో రేవంత్ సమాధానం చెప్పాలి

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

రేవంత్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని, సీఎం సన్నిహితుడినంటూ మహిళా వ్యాపారవేత్తను ఫామ్‌హౌస్‌కు రమ్మని వేధించిన కామాంధుడు ఎవరో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని తీవ్రస్థాయిలో నిలదీశారు. బాధితురాలు ఆధారాలతో మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.