మంగళగిరిలో టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్.. పాల్గొన్న ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దిశానిర్దేశం చేశారు.