శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో పటిష్ట భద్రతా తనిఖీలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Tirupati
శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026 గరుడసేవ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌తో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలలో బీడీ టీమ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.