అమిత్ షాతో చిరంజీవి భేటీ: కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్ సమావేశం కానుండటం రాజకీయ వర్గాల్ లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోందని దిశ వెబ్ కథనం వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం ఐటీసీ కాకతీయ హోటల్ లో జరగనున్న ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమా లేక భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగమా అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.