టీ.రేపాకలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

రిపోర్టర్: Raju Reporter స్థలం: ఆత్మకూర్ (M)

టీ.రేపాక గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా ఏనూతూల వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడిగా చింతల అఖిల్, ప్రధాన కార్యదర్శిగా బండ రవి ఎన్నికయ్యారు. గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు యువత అభివృద్ధికి కృషి చేస్తామని నూతన సభ్యులు తెలిపారు.