కీర్తనలతో మెప్పించిన చిచ్చరపిడుగు ధ్రువ కుమార్ రాజుకు నెల్లూరులో ఘన సత్కారం

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లాలో శ్రీకృష్ణ ఈవెంట్స్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న చిన్నారి ధ్రువ కుమార్ రాజును ప్రముఖులు ఘనంగా సత్కరించారు. అన్నమయ్య మరియు త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆ బాలుడి ప్రతిభను డాక్టర్ శ్యామ్ దన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.