యూఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా టెన్నిస్ స్టార్ రిబకినా
రిపోర్టర్: అశోక్
స్థలం: World
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంకాను ఓడించి కజకిస్థాన్ టెన్నిస్ స్టార్ ఎలినా రిబకినా తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆమె తన కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ముద్దాడటంతో పాటు, డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించింది. సబలెంకా ఓటమితో నిరాశ చెంది రాకెట్‌ను నేలకేసి కొట్టింది.