కేరళలో దారుణం: ప్రియుడి భార్యే సుపారీ ఇచ్చి మహిళపై సామూహిక అత్యాచారం

రిపోర్టర్: శివ స్థలం: త్రిస్సూర్

పోలీసులమని బెదిరించి లాడ్జీలో ఉన్న జంటను అపహరించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. తన భర్తతో సన్నిహితంగా ఉంటోందనే కక్షతో ప్రియుడి భార్యే కొందరికి సుపారీ ఇచ్చి ఈ అరాచకానికి పాల్పడినట్లు తేలింది. కేరళలోని త్రిస్సూర్లో జరిగిన ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.