దుబాయ్ శేఖర్ అంటూ బల్మూరి వెంకట్ సంచలన ప్రశ్నలు

రిపోర్టర్: గోపి స్థలం: Telangana

తగిన ఆస్తులు ఉండి కూడా దొంగ పాస్‌పోర్ట్‌ల దందా చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిలదీశారు. మిమ్మల్ని దుబాయ్ శేఖర్ అని ఎందుకు అంటారని ఆయన ప్రశ్నించారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో లేని ఆస్తులు, 2023 అఫిడవిట్‌లోకి ఎలా వచ్చాయంటూ ఆయన సంధించిన ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.