భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ ప్రచారం పూర్తిగా విఫలం

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

దేశ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ చేస్తున్న తప్పుడు ప్రచారం పూర్తిగా విఫలమైందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశ జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. మూడీస్ రేటింగ్స్ 7 శాతానికి పెంచగా, జపాన్ సంస్థ క్రెడిట్ రేటింగ్‌ను మెరుగుపరిచింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకుపోతుంటే, ప్రతిపక్షాల నిరాశావాద ప్రచారం మాత్రం అట్టడుగు స్థాయికి పడిపోయిందని విశ్లేషకులు మండిపడుతున్నారు.