ఈడీ ఉచ్చులో గ్రూప్-1 అక్రమాలు: మాజీ ఐపీఎస్ అంజనేయులు నివాసాలతో సహా ఏడు ప్రాంతాల్ లో సోదాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం ఉమ్మడి రాష్ట్రాలలో విస్తృత సోదాలు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. మాజీ ఐపీఎస్ అధికారి పి.ఎస్.ఆర్. అంజనేయులు నివాసంతో పాటు హైదరాబాద్ మరియు గుంటూరు జిల్లాల్ లోని మొత్తం ఏడు ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. అనర్హులతో మూల్యాంకనం చేయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు వేగవంతమైందని అధికారులు స్పష్టం చేశారు.