విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి షాక్: జడ్పీటీసి ఎన్నికల్ లో అనూష ఓటమి
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీ ఎన్నికల్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ఓటమి పాలయ్యారని స్థానిక రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆమెపై పోటీ చేసిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పాశల నీరజ ఐదు వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారని, ఈ అనూహ్య పరిణామం ఉత్తరాంధ్ర రాజకీయాల్ లో తీవ్ర సంచలనం సృష్టించిందని విశ్లేషకులు తెలిపారు.