కోస్గి సభ విజయవంతంపై నేతలు, ప్రజలకు కృతజ్ఞతలు
రిపోర్టర్: సురేష్
స్థలం: Kosgi
కోస్గిలో అత్యంత వైభవంగా నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేసిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.