తుఫాను వేళ అప్రమత్తంగా ఉండాలంటూ సీతానగరం పీహెచ్సీ సిబ్బందికి కీలక ఆదేశాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సీతానగరం

సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ టివి చలపతిరావు తుఫాను ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.