పైలట్లను టీవీ ఇంటర్వ్యూకి బలవంతం చేశారన్న ఆరోపణలపై పెంటగాన్ వివాదం.

రిపోర్టర్: మహేష్ స్థలం: World

ఇరాన్ దాడిలో కూలిపోయిన ఎఫ్-15 విమాన పైలట్లను టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనేలా పెంటగాన్ అధికారులు బలవంతం చేశారనే ఆరోపణలు అమెరికాలో కలకలం రేపాయి. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పై వస్తున్న ఈ విమర్శలను పెంటగాన్ తీవ్రంగా ఖండించింది. ఈ కథనం పూర్తిగా అవాస్తవమని, ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.